'రూల్స్ రంజన్' AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 20, 2023, 06:15 PM

రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నటించిన 'రూల్స్ రంజన్' చిత్రం 2023 అక్టోబ‌ర్ 6న విడుద‌ల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.65 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తుంది. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, హర్ష చెముడు, సుబ్బరాజు, అజయ్, గోపరాజు రమణ, అన్నూ కపూర్, సిద్ధార్థ్ సేన్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్ మరియు గుల్షన్ పాండే ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై దివ్యాంగ్ లావానియా మరియు వి మురళీ కృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM