'లియో' 28 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 20, 2023, 06:20 PM

లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన 'లియో' సినిమా అక్టోబర్ 19, 2023న సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 26.01 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

విజయ్ సరసన ఈ సినిమాలో త్రిష జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది.


'లియో' కలెక్షన్స్ ::::::::
1వ రోజు : 8.31 కోట్లు
2వ రోజు : 3.09 కోట్లు
3వ రోజు : 3.03 కోట్లు
4వ రోజు : 2.28 కోట్లు
5వ రోజు : 1.68 కోట్లు
6వ రోజు : 2.49 కోట్లు
7వ రోజు : 1.40 కోట్లు
8వ రోజు : 0.55 కోట్లు
9వ రోజు : 0.47 కోట్లు
10వ రోజు : 0.58 కోట్లు
11వ రోజు : 0.79 కోట్లు
12వ రోజు : 0.25 కోట్లు
13వ రోజు : 0.18 కోట్లు
14వ రోజు : 0.15 కోట్లు
15వ రోజు : 0.12 కోట్లు
16వ రోజు : 0.07 కోట్లు
17వ రోజు : 0.11 కోట్లు
18వ రోజు : 0.13 కోట్లు
19వ రోజు : 0.05 కోట్లు
20వ రోజు : 0.04 కోట్లు
21వ రోజు : 0.03 కోట్లు
22వ రోజు : 0.02 కోట్లు
23వ రోజు : 0.04 కోట్లు
24వ రోజు : 0.03 కోట్లు
25వ రోజు : 0.05 కోట్లు
26వ రోజు : 0.04 కోట్లు
27వ రోజు : 0.03 కోట్లు
28వ రోజు : 0.02 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 26.01 కోట్లు (47.57 కోట్ల గ్రాస్)

Latest News
 
పింక్ చీరకట్టులో మరింత అందంగా కీర్తి Fri, Oct 11, 2024, 10:35 AM
OTTలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ Fri, Oct 11, 2024, 10:22 AM
బాడీకాన్ డ్రెస్ లో సోనియా బన్సాల్ Thu, Oct 10, 2024, 08:46 PM
కృతి శెట్టి గ్లామర్ షో ! Thu, Oct 10, 2024, 08:35 PM
భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన గొప్ప లెజెండరీ ఐకాన్‌ రతన్‌ టాటా : రజినీకాంత్‌ Thu, Oct 10, 2024, 08:28 PM