'జపాన్' 7వ రోజు AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 20, 2023, 05:24 PM

రాజుమురుగన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన 'జపాన్' సినిమా నవంబర్ 10, 2023న పెద్ద స్క్రీన్‌లపైకి వచ్చింది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం విడుదలైన 7వ రోజు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.15 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ చిత్రంలో కార్తీ సరసన జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. ఈ డార్క్ క్రైమ్ కామెడీ సినిమాలో సునీల్, విజయ్ మిల్టన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'గం గం గణేశ' లో రాజా వారు గా సత్యం రాజేష్ Sat, May 25, 2024, 06:40 PM
'మనమే' నుండి ఓహ్ మనమే సాంగ్ అవుట్ Sat, May 25, 2024, 06:38 PM
'సరిపోదా శనివారం' యూరప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్స్ Sat, May 25, 2024, 06:36 PM
నార్త్ అమెరికాలో $400K మార్క్ ని చేరుకున్న 'గురువాయూర్ అంబలనాడయిల్' Sat, May 25, 2024, 06:34 PM
జీ తెలుగులో ఆదివారం స్పెషల్ మూవీస్ Sat, May 25, 2024, 06:33 PM