'జిగర్తాండ డబుల్ ఎక్స్' 6 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 20, 2023, 05:27 PM

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ప్రముఖ నటులు రాఘవ లారెన్స్ మరియు SJ సూర్య నటించిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' సినిమా నవంబర్ 10న తమిళం, తెలుగు మరియు హిందీలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.11 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో తెలుగు నటుడు నవీన్ చంద్ర, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్ సినిమాని స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ నిర్మించింది.


'జిగర్తాండ డబుల్ ఎక్స్' కలెక్షన్స్ ::::::::
నైజాం - 93 L
ఆంధ్రప్రదేశ్ - 1.18 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 2.11 కోట్లు (4.00 కోట్ల గ్రాస్)

Latest News
 
హోలీకి విడుదల కానున్న కిరణ్ అబ్బవరం దిల్‌రూబా Fri, Feb 14, 2025, 09:33 PM
చివరి షెడ్యూల్ ని వైజాగ్ లో ప్రారంభించిన 'కింగ్డమ్' Fri, Feb 14, 2025, 09:06 PM
ఉగాది కి విడుదలకి సిద్ధంగా ఉన్న 'అనగనగా' Fri, Feb 14, 2025, 07:46 PM
త్వరలో విడుదల కానున్న 'షణ్ముఖ' ఫస్ట్ సింగల్ Fri, Feb 14, 2025, 07:39 PM
'కాంత' నుండి భగ్యా శ్రీ బోర్స్ ఫస్ట్ లుక్ అవుట్ Fri, Feb 14, 2025, 07:33 PM