'పొలిమేర 2' 13 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 20, 2023, 05:20 PM

సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ డ్రామా 'పొలిమెరా 2' నవంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 8.69 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో బాలాదిత్య, గెటప్ శ్రీను, చిత్రం శీను, రవివర్మ, రాకేందు మౌళి, సాహితీ దాసరి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు.


'పొలిమేర 2' కలెక్షన్స్ ::::::
1వ రోజు – 1.51 కోట్లు
2వ రోజు – 1.46 కోట్లు
3వ రోజు – 1.63 కోట్లు
4వ రోజు – 0.86 కోట్లు
5వ రోజు – 0.64 కోట్లు
6వ రోజు – 0.46 కోట్లు
7వ రోజు – 0.37 కోట్లు
8వ రోజు – 0.31 కోట్లు
9వ రోజు – 0.27 కోట్లు
10వ రోజు – 0.25 కోట్లు
11వ రోజు – 0.23 కోట్లు
12వ రోజు – 0.21 కోట్లు
13వ రోజు – 0.19 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ - 8.69 కోట్లు (16.25 కోట్ల గ్రాస్)

Latest News
 
స్త్రీ 2 సక్సెస్‌కి కారణం నా పాటే : తమన్నా Mon, Dec 02, 2024, 12:08 PM
షాకింగ్ కామెంట్స్ చేసిన కిరణ్ అబ్బవరం Mon, Dec 02, 2024, 11:53 AM
శోభిత నటి ఆత్మహత్య Mon, Dec 02, 2024, 11:04 AM
సన్నిలియోన్ అభిమానులకు షాక్ ఇచ్చిన పోలీసులు Sun, Dec 01, 2024, 06:48 PM
టేస్టీ తేజ బిగ్ బాస్ రెమ్యూనరేషన్! Sun, Dec 01, 2024, 06:46 PM