'చంద్రముఖి 2' AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 20, 2023, 04:51 PM

పి వాసు దర్శకత్వంలో స్టార్ కొరియోగ్రాఫర్‌-నటుడు-దర్శకుడు రాఘవ లారెన్స్ నటించిన 'చంద్రముఖి 2' సినిమా సెప్టెంబర్ 28న తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 4.81 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ హర్రర్-కామెడీ చిత్రంలో హిందీ నటి కంగనా రనౌత్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో వడివేలు, రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్ మరియు ఇతరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి సంగీత దర్శకుడు, ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది.


'చంద్రముఖి 2' కలెక్షన్స్::::::
నైజాం - 1.57 కోట్లు
సెడెడ్ - 72 L
ఆంధ్రప్రదేశ్ - 2.21 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 4.81 కోట్లు (8.76 కోట్ల గ్రాస్)

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM