'కెఎస్100' సెన్సార్ బోర్డుకి వెళ్ళింది

by సూర్య | Wed, Mar 13, 2019, 05:53 PM

షేర్ దర్శకత్వంలో ఇంటర్నేషనల్ మోడల్స్ సమీర్ ఖాన్, శైలజ లను హీరో హీరొయిన్ లుగా పరిచయం చెస్తూ.. చంద్రశేఖరా మూవీస్ పతాకం పై వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “కెఎస్100”. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలలో ఉంది.


కాగా ఈ నెలలో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఇంత బాగా రావడానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు అని ఈ చిత్ర దర్శకుడు తెలిపారు. అక్షిత, అషి, పూర్వి సునీత, శ్రద్దా, తదితరులు నటించిన ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతం సమకూరుస్తుండగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు..

Latest News
 
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Mon, May 06, 2024, 02:43 PM
'భజే వాయు వేగం' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, May 06, 2024, 02:39 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'మీటర్' Mon, May 06, 2024, 02:35 PM
OTTలోకి వచ్చేస్తున్న ’గీతాంజలి మళ్లీ వచ్చింది‘ Mon, May 06, 2024, 01:46 PM
గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ శోభా శెట్టి Mon, May 06, 2024, 11:23 AM