సంక్రాంతి సినిమాలు ఇవే

by సూర్య | Wed, Sep 27, 2023, 12:10 PM

రానున్న సంక్రాంతి పండగకి  సినిమా సంబరాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' సంక్రాంతికి విడుదలవుతుంది అని చెప్పారు. అలాగే నాగార్జున నటిస్తున్న 'నా సామి రంగా' కూడా సంక్రాంతికి విడులా అని ముందే చెప్పేసారు. అలాగే రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఫాంటసీ సినిమా 'హనుమాన్' కూడా సంక్రాంతికె విడుదల అని చెప్పారు. రవి తేజ సినిమా 'ఈగిల్' కూడా సంక్రాంతి బరిలో వుంది అని వార్త. దీనితో సినీ ప్రియులకి ఆనందమైన విషయంగా చెప్పుకోవచ్చు. మరి చివరికి ఏ చిత్రం ప్రజల మన్నలనని పొందుతుందో చూడాలి 

Latest News
 
'దేవర' రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 08:27 PM
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM