ఈ నెల 29 న ఓటిటి లోకి 'కింగ్ అఫ్ కొత్త'

by సూర్య | Wed, Sep 27, 2023, 12:01 PM

దుల్కర్ సల్మాన్ నటించిన 'కింగ్ అఫ్ కొత్త' ఆగస్టు 24న థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ప్రధాన భాషలు అన్నిటిలోనూ విడుదలైంది, తెలుగులో కూడా విడుదలైంది. దీనికి దర్శకుడు అభిలాష్ జోషి, ఇది ఒక పీరియడ్ డ్రామా గా తెరకెక్కించారు. ఈ సినిమా కథ నేపధ్యం కూడా ఒక సిటీ లో గ్యాంగ్ ల మధ్య జరిగే యుద్ధం.ఈ తెలుగు సినిమాకి రానా దగ్గుబాటి కూడా ప్రచారం చేసాడు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి కథానాయకురాలి కాగా, చాలామంది మలయాళం నటులు వున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఈనెల అంటే సెప్టెంబర్ 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్  లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది ఒక్క మలయాళం భాషలోనే స్ట్రీమింగ్ అవుతోంది అని మాత్రం చెపుతున్నారు. మరి మిగతా భాషల్లో ఎప్పుడు అనేది త్వరలోనే తెలుస్తుంది అని కూడా అంటున్నారు.

Latest News
 
'దేవర' రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 08:27 PM
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM