'ఖుషి' 23 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Sep 26, 2023, 05:51 PM

శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ సేనాషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'ఖుషి' సినిమా సెప్టెంబర్ 1, 2023న తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 40.36 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


విజయ్ దేవరకొండ సరసన గ్లామర్ బ్యూటీ సమంత రూత్ ప్రభు జంటగా నటించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.


'ఖుషి' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :::::::
తెలుగు రాష్ట్రాలు - 24.52 కోట్లు
KA + ROI - 3.46 కోట్లు
ఇతర భాషలు - 3.36 కోట్లు
OS - 8.85 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 40.36 కోట్లు (75.95 కోట్ల గ్రాస్)

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM