'బేబీ' AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Sep 26, 2023, 03:38 PM

సాయి రాజేష్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'బేబీ' సినిమా జూలై 14న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 37.65 కోట్లు వసూళ్లు చేసింది.

లవ్ స్టోరీ ట్రాక్ లో వచ్చిన బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన జోడిగా వైష్ణవి చైతన్య నటిస్తుంది. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీషా, కుసుమ డేగలమర్రి, సాథ్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కెఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.


'బేబీ' కలెక్షన్స్ :::::::
నైజాం : 15.99 కోట్లు
సీడెడ్ : 5.77 కోట్లు
UA : 6.07 కోట్లు
ఈస్ట్ : 2.70 కోట్లు
వెస్ట్ : 1.64 కోట్లు
గుంటూరు : 2.21 కోట్లు
కృష్ణ : 2.29 కోట్లు
నెల్లూరు : 1.37 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 37.65 కోట్లు (67.50 కోట్ల గ్రాస్)

Latest News
 
మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు Sat, Sep 21, 2024, 07:10 PM
బిగ్ బాస్ 8 తెలుగు 3వ వారం ఎలిమినేషన్ – డేంజర్ జోన్‌లో వీరిద్దరూ Sat, Sep 21, 2024, 07:04 PM
ప్రత్యేక అతిధి పాత్రలో నటించనున్న జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 07:00 PM
బ్రేక్ ఈవెన్ ని చేరుకున్న 'కళింగ' Sat, Sep 21, 2024, 06:50 PM
'స్వాగ్' నుండి మూడవ సింగల్ రిలీజ్ Sat, Sep 21, 2024, 06:46 PM