'మార్క్ ఆంటోని' 8 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Sep 26, 2023, 03:35 PM

ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన 'మార్క్ ఆంటోని' సినిమా సెప్టెంబర్ 15, 2023న థియేటర్లలో విడుదలఅయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 72.50 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ చిత్రంలో విశాల్ సరసన రీతూ వర్మ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ఎస్ జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.


మార్క్ ఆంటోని' కలెక్షన్స్ :::
తమిళనాడు - 44.15 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 7.35 కోట్లు
KA + ROI - 7.20 కోట్లు
ఓవర్సీస్ – 13.80 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 72.50 కోట్లు (36.55 కోట్ల షేర్)

Latest News
 
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు 31 నగరాల్లో జరగనున్నాయి - నాగార్జున Sat, Sep 21, 2024, 04:08 PM
'సరిపోదా శనివారం' నుండి ఉల్లాసం వీడియో సాంగ్ రిలీజ్ Sat, Sep 21, 2024, 04:04 PM
సుధీర్ బాబు 'జటాధార'లో ప్రముఖ బాలీవుడ్ నటి Sat, Sep 21, 2024, 03:58 PM
'దేవర' నుండి రెండవ ట్రైలర్ విడుదల కానుందా? Sat, Sep 21, 2024, 03:52 PM
యూట్యూబ్ మ్యూజిక్ ట్రేండింగ్ లో 'మా నాన్న సూపర్ హీరో' ఫస్ట్ సింగల్ Sat, Sep 21, 2024, 03:47 PM