'జైలర్' 38 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Sep 26, 2023, 03:29 PM

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీ ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైనా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 46.37 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌, సునీల్, తమన్నా భాటియా, జాకీ ష్రాఫ్, మరియు రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


'జైలర్' కలెక్షన్స్::::::
నైజాం : 22.09 కోట్లు
సీడెడ్ : 6.05 కోట్లు
UA : 5.96 కోట్లు
ఈస్ట్ : 3.18 కోట్లు
వెస్ట్ : 1.80 కోట్లు
గుంటూరు : 3.23 కోట్లు
కృష్ణ : 2.79 కోట్లు
నెల్లూరు : 1.48 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 46.37 కోట్లు (78.90 కోట్ల గ్రాస్)

Latest News
 
పొట్టి డ్రెస్ లో మెహ్రీన్ Sat, Sep 21, 2024, 12:53 PM
వెంకీ అండ్ టీంకు బాలకృష్ణ సర్ప్రైజ్ Sat, Sep 21, 2024, 12:47 PM
త్వరలో నెట్ ఫ్లిక్స్ లో `సరిపోదా శనివారం` Sat, Sep 21, 2024, 12:42 PM
గ్రీస్ లో సుకుమార్ భార్య తబితా సందడి Sat, Sep 21, 2024, 11:23 AM
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM