మురుగదాస్‌ దర్శకత్వంలో క్రొత్త చిత్రం

by సూర్య | Tue, Sep 26, 2023, 01:21 PM

శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. శ్రీలక్ష్మీ మూవీస్‌ సంస్థ పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. సోమవారం మురుగదాస్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘‘ఈ సినిమా ప్రారంభించడానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అంటూ శివ కార్తికేయన్‌ ట్వీట్‌ చేశారు. ‘‘కాంబినేషన్‌ పరంగా క్రేజ్‌ ఉన్న ప్రాజెక్ట్‌ ఇది. శివ కార్తికేయన్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తాం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామ’’ని నిర్మాత తెలిపారు.

Latest News
 
స్టార్ సింగర్ గీతా: Actor Nandu ప్రపోజల్ కథను పంచుకున్న హృదయస్పర్శి క్షణం Wed, Dec 10, 2025, 10:39 PM
అఖండ 2 టికెట్ ధరల పెంపు ఖరారయిందా? తెలుసుకోండి కొత్త రేట్లు Wed, Dec 10, 2025, 10:11 PM
అఖండ-2: థియేటర్లలో టిక్కెట్ ధరలు భారీగా పెంపు Wed, Dec 10, 2025, 07:19 PM
సత్య హీరోగా కొత్త సినిమా: రియా సింఘా హీరోయిన్‌గా పరిచయం Wed, Dec 10, 2025, 07:18 PM
ఈటీవీ విన్‌ లో 'కలివి వనం' స్ట్రీమింగ్ Wed, Dec 10, 2025, 04:09 PM