'మార్క్ ఆంటోని' 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Sep 25, 2023, 04:10 PM

ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన 'మార్క్ ఆంటోని' సినిమా సెప్టెంబర్ 15, 2023న థియేటర్లలో విడుదలఅయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 70.00 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ చిత్రంలో విశాల్ సరసన రీతూ వర్మ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ఎస్ జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.


మార్క్ ఆంటోని' కలెక్షన్స్ :::
తమిళనాడు - 42.60 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 7.00 కోట్లు
KA + ROI - 6.90 కోట్లు
ఓవర్సీస్ – 13.55 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 70.00 కోట్లు (34.15 కోట్ల షేర్)

Latest News
 
'దేవర' రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 08:27 PM
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM