'ఖుషి' 21 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Sep 25, 2023, 02:05 PM

శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ సేనాషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'ఖుషి' సినిమా సెప్టెంబర్ 1, 2023న తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 24.69 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


విజయ్ దేవరకొండ సరసన గ్లామర్ బ్యూటీ సమంత రూత్ ప్రభు జంటగా నటించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.


'ఖుషి' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :::::::
1వ రోజు : 9.87 కోట్లు
2వ రోజు : 5.36 కోట్లు
3వ రోజు : 5.68 కోట్లు
4వ రోజు : 1.05 కోట్లు
5వ రోజు : 0.75 కోట్లు
6వ రోజు : 0.47 కోట్లు
7వ రోజు : 0.37 కోట్లు
8వ రోజు : 0.22 కోట్లు
9వ రోజు : 0.38 కోట్లు
10వ రోజు : 0.31 కోట్లు
11వ రోజు : 0.29 కోట్లు
12వ రోజు : 0.26 కోట్లు
13వ రోజు : 0.23 కోట్లు
14వ రోజు : 0.21 కోట్లు
15వ రోజు : 0.19 కోట్లు
16వ రోజు : 0.15 కోట్లు
17వ రోజు : 0.13 కోట్లు
18వ రోజు : 0.10 కోట్లు
19వ రోజు : 0.11 కోట్లు
20వ రోజు : 0.08 కోట్లు
21వ రోజు : 0.06 కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 24.69 కోట్లు (41.05 కోట్ల గ్రాస్)

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM