‘పెదకాపు’ ద్వారా ఢిల్లీ బ్యూటీ ఎంట్రీ..!

by సూర్య | Mon, Sep 25, 2023, 02:04 PM

విరాట్ కర్ణ- ప్రగతి శ్రీవాత్సవ జంటగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘పెదకాపు’. రీసెంట్‌గా ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించగా.. అందులో ఈ ఢిల్లీ బ్యూటీ ప్రగతి శ్రీవాత్సవ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె అందంతో అందరినీ కట్టిపడేసింది. కాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM