ఈ మాటని మరే హీరోతోనూ చెప్పలేదు: కంగనా

by సూర్య | Mon, Sep 25, 2023, 01:08 PM

రీసెంట్‌గా నిర్వహించిన ‘చంద్రముఖి-2’ ప్రమోషనల్ ఈవెంట్‌లో నటి కంగనా హీరో లారెన్స్‌పై ప్రశంసలు కురిపించింది. ‘‘మాస్టర్ నేను నిజంగా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. ఈ మాటని ఇంతకు ముందు మరే హీరోతోనూ ఇలా చెప్పలేదు’’ అంటూ తెలిపింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు లారెన్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM