ప్రభాస్‌ జోడీగా శ్రీలీల..!

by సూర్య | Mon, Sep 25, 2023, 12:25 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీబడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ‘సలార్’, నాగ్ అశ్విన్‌తో ‘కల్కి’, మారుతీతో మరో ప్రాజెక్ట్ చేస్తుండగా.. సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీ చేయనున్నాడు. దీంతోపాటు దర్శకుడు హను రాఘవపూడితో ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శ్రీలీల నటించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM