రిలీజ్‌కు ముందు సరికొత్త ప్రోమో విడుదల చేసిన 'వ్యాక్సిన్ వార్' టీమ్

by సూర్య | Sun, Sep 24, 2023, 12:34 PM

ది కశ్మీర్‌ ఫైల్స్‌' సినిమాతో అందరి దృష్టిలో పడ్డాడు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి . ఇక ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'ది వ్యాక్సిన్ వార్' .సెప్టెంబర్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు.'ది కశ్మీర్‌ ఫైల్స్‌' సినిమాతో అందరి దృష్టిలో పడ్డాడు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి . ఇక ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'ది వ్యాక్సిన్ వార్'. సెప్టెంబర్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు.ఈ సినిమా నుంచి సరికొత్త ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో వ్యాక్సిన్స్‌ కోసం ఇండియా తీసుకున్న చర్యలు.. అలాగే వ్యాక్సిన్‌ తయారు చేయడం కోసం ల్యాబ్‌లలోనే ఉన్నవారి జీవితాలను చూపించారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ దిగ్గజాలు నానా పటేకర్‌, అనుపమ్ ఖేర్‌లతో పాటు కాంతారా ఫేమ్‌ సప్తమీ గౌడ, ది కశ్మీర్‌ ఫైల్స్‌ నటులు పల్లవి జోషి, రైమా సేన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
వెకేషన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న దివి.. Sat, Oct 26, 2024, 10:34 AM
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM