'సప్త సాగరాలు దాటి' డే వన్ కలెక్షన్స్

by సూర్య | Sat, Sep 23, 2023, 08:43 PM

రక్షిత్ శెట్టి మరియు రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ కన్నడ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ సప్త సాగరాలు దాటి – సైడ్ ఎ సినిమా సెప్టెంబర్ 22, 2023న తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని తెలుగులో విడుదల చేసింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద విడుదలైన తొలి రోజు 15 లక్షల రేంజ్ లో వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ చిత్రంలో చైత్ర జె ఆచార్, అచ్యుత్ కుమార్ మరియు పవిత్ర లోకేష్ మరియు ఇతరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. రక్షిత్ శెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM