'నేను స్టూడెంట్ సర్' 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 08, 2023, 06:54 PM

రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ నటించిన 'నేను స్టూడెంట్ సర్' సినిమా జూన్ 2, 2023న థియేటర్‌లలో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.45 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా బ్రేక్ ఈవెన్ చేరుకోవటానికి ఇంకా ఈ సినిమా 2.15 కోట్ల షేర్ ని రాబట్టలిసిఉంది.


ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో బెల్లంకొండ గణేష్ సరసన అవంతిక దాసాని జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో సునీల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. మహతి స్వర సాగర్ మరియు అనిత్ మధాడి ఈ సినిమాకి సంగీతం అందించారు. ఎస్‌వి2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Latest News
 
ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రానికి టైటిల్ ఖరారు Mon, May 06, 2024, 09:02 PM
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' గురించిన తాజా అప్‌డేట్ Mon, May 06, 2024, 09:00 PM
'బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' తెలుగు ట్రైలర్ అవుట్ Mon, May 06, 2024, 08:53 PM
'రాయన్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు Mon, May 06, 2024, 08:49 PM
డిజిటల్ భాగస్వామిని లాక్ చేసిన 'రజాకార్' Mon, May 06, 2024, 08:47 PM