బాలయ్య 108 టైటిల్ ఫిక్స్

by సూర్య | Thu, Jun 08, 2023, 02:59 PM

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఎన్‌బీకే 108 వర్కింగ్‌ టైటిల్‌తో ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం ప్రకటించింది. జూన్‌ 10వ తేదీన హీరో బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని 'భగవంత్‌ కేసరి' అనే టైటిల్‌ను ఖాయం చేశారు. కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. శ్రీలీల ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయనున్నారు.

Latest News
 
'ప్రసన్నవదనం' లో విగ్నేష్ గా హర్ష Wed, May 01, 2024, 08:19 PM
అల్లరి నరేష్ కోసం అడివి శేష్ Wed, May 01, 2024, 08:13 PM
హరోంహరలోని 'కనులెందుకో' సాంగ్ వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ Wed, May 01, 2024, 08:07 PM
2024లో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ చలనచిత్రాల లిస్ట్ Wed, May 01, 2024, 08:04 PM
'పుష్ప 2' నుండి పుష్ప పుష్ప సాంగ్ అవుట్ Wed, May 01, 2024, 07:51 PM