'భోళాశంకర్' రిలీజ్ డేట్ వాయిదా?

by సూర్య | Thu, Jun 08, 2023, 02:58 PM

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’. ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయనున్నట్టుగా గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తేదీకి ఈ సినిమా థియేటర్లకు రాకపోవచ్చని సమాచారం. సెకండాఫ్‌కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు .. రెండు పాటలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయని తెలుస్తోంది. దీంతో రిలీజ్ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాక్.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM