'రామబాణం' డే వైస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Wed, Jun 07, 2023, 02:59 PM

శ్రీవాస్‌ దర్శకత్వంలో టాలీవుడ్ మాకో హీరో గోపీచంద్‌ నటించిన 'రామ బాణం' మే 5, 2023న విడుదల అయ్యింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.57 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ చిత్రంలో డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తుంది. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో జగపతిబాబు, ఖుష్బూ ఇతరలు కీలక రోల్స్‌లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీత అందిస్తున్నారు.


'రామబాణం' కలెక్షన్స్:::::::
1వ రోజు : 1.17 కోట్లు
2వ రోజు : 81 L
3వ రోజు : 65 L
4వ రోజు : 29 L
5వ రోజు : 16 L
6వ రోజు : 14 L
మిగిలిన రోజులు : 31 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.57 కోట్లు (6.69 కోట్ల గ్రాస్)

Latest News
 
'హరి హర వీర మల్లు' విడుదలపై లేటెస్ట్ బజ్ Thu, May 15, 2025, 09:32 AM
అట్లీ-అలు అర్జున్ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం అప్పుడేనా? Thu, May 15, 2025, 09:28 AM
'వచ్చినవాడు గౌతమ్' టీజర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, May 15, 2025, 09:22 AM
HADM కమిటీలో వివేక్ కుచిబోట్ల Thu, May 15, 2025, 09:14 AM
'థగ్ లైఫ్' ట్రైలర్ విడుదలకి తేదీ ఖరారు Thu, May 15, 2025, 09:06 AM