'ఉగ్రం' AP/TS టోటల్ కలెక్షన్ రిపోర్ట్

by సూర్య | Wed, Jun 07, 2023, 02:51 PM

విజయ్ కనకమేడల దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన 'ఉగ్రం' సినిమా మే 5, 2023న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకొని టోటల్ థియేటర్ రన్ లో ఆంధప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.11 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా జోడిగా నటిస్తుంది. శత్రు, శరత్, ఇంద్రజ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


'ఉగ్రం' కలెక్షన్స్ :::::::
నైజాం : 1.20 కోట్లు
సీడెడ్ : 46 L
UA : 39 L
ఈస్ట్ : 25 L
వెస్ట్ : 16 L
గుంటూరు : 25 L
కృష్ణ : 26 L
నెల్లూరు : 14 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ - 3.11 కోట్లు (6.65 కోట్ల గ్రాస్)

Latest News
 
ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రానికి టైటిల్ ఖరారు Mon, May 06, 2024, 09:02 PM
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' గురించిన తాజా అప్‌డేట్ Mon, May 06, 2024, 09:00 PM
'బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' తెలుగు ట్రైలర్ అవుట్ Mon, May 06, 2024, 08:53 PM
'రాయన్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు Mon, May 06, 2024, 08:49 PM
డిజిటల్ భాగస్వామిని లాక్ చేసిన 'రజాకార్' Mon, May 06, 2024, 08:47 PM