ఇలియానా హాట్‌ సెల్ఫీ

by సూర్య | Wed, Jun 07, 2023, 10:50 AM

గోవా బ్యూటీ ఇలియానా సమాజంతో పనిలేదని, తనకు నచ్చినట్టు చేస్తానని తాజాగా నిరూపించింది. తన లైఫ్‌ తనిష్టమని చాటి చెబుతుంది. ప్రెగ్నెంట్‌ కి సంబంధించిన మధుర క్షణాలను అనుభవిస్తుంది.ఇలియానా ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. అయితే తన బేబీ బంమ్స్ తో ఆమె ఎంజాయ్‌ చేస్తుంది. చాలా వరకు వెకేషన్‌లో, సముద్రం ఒడ్డున సేద తీరుతూ, సూర్యరశ్మి అందాలను ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతుంది. తనకు పుట్టబోయే బిడ్డకి కావాల్సిన విటమిన్స్ అందిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా బికినీ బీచ్‌లో కనిపించింది ఇలియానా. ఎల్లో బికినీ ధరించి బీచ్‌లో రిలాక్స్ అవుతుంది. కూలింగ్‌ గ్లాసెస్‌ ధరించి మతిపోయే సెల్ఫీ తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉంది, కానీ అందులో క్లోజ్‌గా ఎద అందాలను చూపిస్తూ సెల్ఫీ తీసుకోవడమే ఇప్పుడు రచ్చ చేస్తుంది. ఇలియానా బేబీ బంమ్స్ తోపాటు క్లోజ్‌ అందాలు కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఇందులో ఓ పోస్ట్ పెట్టింది ఇలియానా. కొన్ని సుందరమైన సూర్యరశ్మిని ఆస్వాదిస్తున్నట్టు తెలిపింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్న ఈ పిక్‌ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్‌ చేస్తుంది. 



 

Latest News
 
రూ.3 వేల కోట్లతో 'ధురంధర్' చిత్రం సరికొత్త చరిత్ర Thu, Apr 16, 2026, 02:23 PM
సినిమా ఐపీఎల్ మ్యాచ్ కన్నా బాగుంటుంది: తిరువీర్ Thu, Apr 16, 2026, 12:36 PM
'పెద్ది' సినిమా విడుదల వాయిదా.. కారణాలు ఇవే! Thu, Apr 16, 2026, 11:30 AM
విజయ్ దేవరకొండ ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్! Wed, Apr 15, 2026, 01:56 PM
బాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ లో మృణాల్ ఠాకూర్ Wed, Apr 15, 2026, 01:55 PM