ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న మౌనీ రాయ్

by సూర్య | Sat, Jun 03, 2023, 11:09 AM

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట మంటలు రేపుతోంది. తాజాగా మౌనీరాయ్ ఓ సంస్థ కోసం చేసిన ఫొటోషూట్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మౌనీ రాయ్ తొలిసారిగా ప్రముఖ కేన్స్  ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. రెడ్ కార్పెట్ పై నడిచిన ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంది. అప్పటి నుంచి వరుసగా ఈవెంట్లలో పాల్గొంటూ వస్తోంది. తాజాగా మౌనీ రాయ్ వెకేషన్ లోనూ ఎంజాయ్ చేసింది. తన భర్తతో కలిసి నేచుర్ అందాలను ఆస్వాదించింది. ఆ వెంటనే అబుదాబీలో నిర్వహించిన iifa 2023 ఈవెంట్ లోనూ పాల్గొంది. తన ఫ్యాషన్ సెన్స్ తో కట్టిపడేసింది.ఇక కొద్ది సేపటి కింద పంచుకున్న ఫొటోలు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి. మౌనీ రాయ్ బోల్డ్ లుక్ కు ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. బాలీవుడ్ భామ బోల్డ్ లుక్ కు నెటిజ్లను ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏకంగా బికినీలో దర్శనమిచ్చి  మతులు పోగొట్టింది.అయితే లైఫ్ స్టైల్ ఏషియా అనే ఫ్యాషన్ బ్రాండ్ కోసం ఇలా బోల్డ్ ఫొటోషూట్ చేసింది. రకరకాల అవుట్ ఫిట్లలో మత్తుగా ఫోజులిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారింది. 


 





Latest News
 
డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన 'హ్యాపీ ఎండింగ్' Fri, May 03, 2024, 05:29 PM
'హరి హర వీర మల్లు' విడుదల అప్పుడేనా? Fri, May 03, 2024, 05:28 PM
బజ్ - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో మూడు విభిన్న రూపాల్లో కనిపించనున్న అజిత్ Fri, May 03, 2024, 04:58 PM
ఒక ట్విస్ట్ తో OTTలో అరంగేట్రం చేసిన 'మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్' Fri, May 03, 2024, 04:56 PM
'కంగువ' పై జ్యోతిక కీలక వ్యాఖ్యలు Fri, May 03, 2024, 04:55 PM