రీ రిలీజ్ కాబోతున్న మహేష్ 'బిజినెస్ మేన్' మూవీ

by సూర్య | Fri, Jun 02, 2023, 09:55 PM

సూపర్ స్టార్  మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా 'బిజినెస్ మేన్'. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయినిగా నటించింది. ఈ సినిమా 2012 జనవరి 13న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలించింది. అయితే తాజాగా ఈ సినిమా  రీ రిలీజ్ కాబోతుంది. మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్ట్ 9 సందర్భంగా గ్రాండ్ గా థియేటర్ల లో రీ రిలీజ్ కానుంది.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. 


 


 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM