నిఖిల్ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్

by సూర్య | Thu, Jun 01, 2023, 08:54 PM

నిఖిల్ పుట్టినరోజును పురస్కరించుకుని మరో కొత్త సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా పేరు 'స్వయంభు' అని ప్రకటించారు చిత్రబృందం.ఈ సినిమా పోస్టర్‌లో నిఖిల్ యోధుడిగా కనిపిస్తున్నాడు.ఈ సినిమాకి కృష్ణ భరత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటించిన 'స్పై' సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. 


 


 


 


 

Latest News
 
ఒకేసారి విడుదలకి సిద్దమౌతున్న 3 చిత్రాలు Tue, Sep 26, 2023, 01:26 PM
ఇందులో పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ Tue, Sep 26, 2023, 01:16 PM
అందరికి ఈ సినిమా స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది Tue, Sep 26, 2023, 01:12 PM
మాకు తెలియకుండా విగ్రహం పెట్టారు Tue, Sep 26, 2023, 01:06 PM
విజయ్ దేవరకొండ​ సినిమా నుంచి శ్రీలీల ఔట్​ Tue, Sep 26, 2023, 12:35 PM