'దసరా' మూవీపై మహేష్ ప్రశంసలు

by సూర్య | Fri, Mar 31, 2023, 11:58 PM

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా 'దసరా'. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా 'దసరా' సినిమాపై  సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. సినిమా అద్భుతంగా అని ప్రశింసించారు. దసరా మూవీ టీమ్‌కి విషెస్ తెలిపారు. 

Latest News
 
నిఖిల్ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్ Thu, Jun 01, 2023, 08:54 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ధమాకా' హిందీ వెర్షన్ Thu, Jun 01, 2023, 08:54 PM
USAలో 'ఇండియన్ 2' తదుపరి షెడ్యూల్ Thu, Jun 01, 2023, 08:51 PM
'2018' 5 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Jun 01, 2023, 07:00 PM
రేపే 'ఉగ్రం' డిజిటల్ ఎంట్రీ Thu, Jun 01, 2023, 06:50 PM