by సూర్య | Fri, Mar 31, 2023, 11:31 PM
తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా 'ఈ నగరానికి ఏమైంది'. ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోముటం, సాయిసుశాంత్, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2018 లో విడుదలై మన్హసి విజయం సాధించింది. ప్రేక్షకులకు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా 'ఈ నగరానికి ఏమైంది'. తాజాగా ఈ సినిమా రిరిలీజ్ కాబోతుంది. తరుణ్ భాస్కర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.అయితే త్వరలో ఈ సినిమా రిరిలీజ్ తేదిని ప్రకటించనున్నారు. ఈ సినిమాని సురేష్ బాబు నిర్మించారు.
Latest News