ఓటీటీలోకి 'బలగం' సినిమా

by సూర్య | Fri, Mar 24, 2023, 08:10 AM

ప్రముఖ హాస్యనటుడు వేణు దర్శకత్వంలో తెరకెక్కిన 'బలగం' చిత్రం ఈ నెల3వ తేదీన విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తెలంగాణ పల్లె జీవనాన్ని, మనుషుల మధ్య బంధాలను ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 24న స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM