'కబ్జా' 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Thu, Mar 23, 2023, 08:11 PM

ఆర్ చంద్రు దర్శకత్వంలో శాండల్‌వుడ్ స్టార్ హీరోస్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ నటించిన మల్టీస్టారర్ 'కబ్జా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 27.08 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ పాన్ ఇండియా మూవీలో శివ రాజ్‌కుమార్, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, శ్రియా శరణ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఎం కామరాజ్, కబీర్ దుహన్ సింగ్, బొమన్ ఇరానీ కనిపించనున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్‌ప్రైజెస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ కి రవి బస్రూర్ సంగీతం అందించారు.


'కబ్జా' కలెక్షన్స్ :::::
కర్ణాటక - 19.05 కోట్లు
తెలుగు రాష్ట్రాలు – 2.54 కోట్లు
తమిళనాడు - 0.68 కోట్లు
కేరళ - 0.42 కోట్లు
ROI - 3.03 కోట్లు
ఓవర్సీస్ - 1.41 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 27.08 కోట్లు (13.31 కోట్ల షేర్)

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM