'ఓరి దేవుడా' శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఛానెల్

by సూర్య | Thu, Mar 23, 2023, 08:09 PM

అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో మాస్ కా దాస్, విశ్వక్ సేన్ నటించిన "ఓరి దేవుడా" సినిమా అక్టోబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన బాలీవుడ్ బబ్లీ బ్యూటీ మిథిలా పాల్కర్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమా తమిళ రొమాంటిక్ కామెడీ "ఓ మై కడవులే" సినిమాకి అధికారక రీమేక్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ జెమినీ టీవీ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఈ ఫాంటసీ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆశా భట్, రాహుల్ రామకృష్ణ మరియు ఇతరులు సహాయక పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ ఈ సినిమాకి  సౌండ్‌ట్రాక్‌లను అందించారు. పివిపి సినిమా మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది.

Latest News
 
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM