తారక్ పై ఆకాశమంత ప్రేమ చూపిస్తున్న USA ఫ్యాన్స్

by సూర్య | Mon, Mar 20, 2023, 02:04 PM

RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పేరు విశ్వవ్యాప్తం అయ్యింది. ఇటీవలే 95వ అకాడెమీ అవార్డుల కార్యక్రమాన్ని ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చిన తారక్ ఈ గురువారం నుండి ఎన్టీఆర్ 30 తో బిజీగా మారనున్నారు.


మరి, తమ హీరో USA లో ముమ్మర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని, తమకు మరింత దగ్గర కావడంతో USA అభిమానులు తారక్ పై తమకున్న  ఆకాశమంత ప్రేమను అదే రీతిలో చూపించి వార్తల్లో నిలిచారు. ప్రెస్టీజియస్ హాలీవుడ్ సిగ్నేచర్ పై ఆకాశమంత ఎత్తులో 'థాంక్యూ NTR ... కాంట్ వెయిట్ ఫర్ ఎన్టీఆర్ 30' అనే ఏరోప్లేన్ బ్యానర్ ని ఎగురవేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Latest News
 
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM
'కృష్ణమ్మ' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Apr 29, 2024, 07:36 PM
'ప్రసన్నవదనం' లో అమృత గా సాయి శ్వేతా Mon, Apr 29, 2024, 07:00 PM
'స్వాగ్' కోసం డబ్బింగ్ మోడ్‌లో రీతూ వర్మ Mon, Apr 29, 2024, 06:58 PM