స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు

by సూర్య | Sun, Mar 19, 2023, 09:22 PM

 బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి ఈమెయిల్ బెదిరింపులు వచ్చాయి. సిద్దు మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గోల్డీ బ్రార్ నుంచి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు సల్మాన్ ఇంటి బయట భద్రతను పెంచారు. బాంద్రా పోలీసులు ఐపీసీ సెక్షన్ 506(2),120(బి) & 34 కింద కేసు నమోదు చేశారు.

Latest News
 
'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్ Fri, May 17, 2024, 07:46 PM
త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ Fri, May 17, 2024, 07:43 PM
TFDA కార్యక్రమంలో చిరు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ Fri, May 17, 2024, 07:40 PM
ఓపెన్ అయ్యిన 'టర్బో' అడ్వాన్స్ బుకింగ్స్ Fri, May 17, 2024, 07:35 PM
'సాలార్ 2' లో మలయాళ నటుడి కీలక పాత్ర Fri, May 17, 2024, 06:57 PM