రావణాసుర టీజర్ కి మెస్మరైజింగ్ రెస్పాన్స్

by సూర్య | Sun, Mar 19, 2023, 04:31 PM

క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం "రావణాసుర". అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ కీరోల్ లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్లో, రవితేజ పవర్ఫుల్ విలనిజం, యాక్టింగ్ ప్రొవెస్ లను ఇంతకు ముందు కనబడని రీతిలో కనిపించడంతో ప్రేక్షకాభిమానుల నుండి విశేష స్పందన వస్తుంది. దీంతో 15 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లో ఒకటిగా రావణాసుర టీజర్ ట్రెండ్ అవుతూనే ఉంది.


అభిషేక్ పిక్చర్స్, RT టీం వర్క్స్ బ్యానర్ పై అభిషేక్ నామ, రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్ Fri, Feb 23, 2024, 11:52 AM
'కడలల్లే వేచే కనులే' సాంగ్ లిరిక్స్ Fri, Feb 23, 2024, 11:26 AM
'గేమ్ ఛేంజర్' షూటింగ్ గురించిన తాజా అప్డేట్ Thu, Feb 22, 2024, 07:34 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' Thu, Feb 22, 2024, 07:29 PM
40 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'బ్రహ్మయుగం' Thu, Feb 22, 2024, 07:27 PM