డాన్సర్స్ తో కలిసి ప్రభుదేవా 'నాటు నాటు' స్టెప్పులు..!!

by సూర్య | Sun, Mar 19, 2023, 04:27 PM

గ్లోబల్ సెన్సేషన్ RRR సినిమాలోని నాటు నాటు పాటకు అత్యున్నత ఆస్కార్ పురస్కారం లభించిన విషయం తెలిసిందే. ఆస్కార్ కార్యక్రమాన్ని, విదేశీ సంబరాలను ముగించుకుని ఇండియాకు తిరిగివచ్చిన RRR చిత్రబృందానికి ప్రేక్షకాభిమానులు,సెలెబ్రిటీలు  ఘనస్వాగతం పలుకుతున్నారు.


ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా తనదైన నాటు స్టైల్ లో RRR చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ అప్ కమింగ్ మూవీ RC15 సెట్స్ లో వందలమంది డాన్సర్లతో కలిసి నాటు నాటు స్టెప్పులేసిన వీడియోతో RRR చిత్రబృందానికి ప్రభుదేవా ఘనస్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.  

Latest News
 
'పొన్నియిన్ సెల్వన్-2' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Mar 29, 2023, 10:02 PM
వెంకటేశ్ 'సైంధవ్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Mar 29, 2023, 09:44 PM
'ధమ్కీ' 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Mar 29, 2023, 09:01 PM
ఫన్ రైడ్ గా సుధాకర్ 'నారాయణ అండ్ కో' టీజర్ Wed, Mar 29, 2023, 07:44 PM
మరో రెండు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ధనుష్ సర్/ వాతి Wed, Mar 29, 2023, 07:31 PM