రౌడీ హీరో విడుదల చేస్తున్న 'ఉగ్రం' ఫస్ట్ సింగిల్

by సూర్య | Sun, Mar 19, 2023, 12:45 PM

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఇంటెన్స్ పోలీస్ యాక్షన్ డ్రామా "ఉగ్రం". విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మిర్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 14వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్ జరుపుకుంటుంది. నిన్న ఉగ్రం ఫస్ట్ సింగిల్ 'దేవేరి' ప్రోమో విడుదల కాగా, తాజాగా ఈ రోజు సాయంత్రం 04:05 నిమిషాలకు దేవేరి ఫుల్ వీడియో సాంగ్ విడుదల కాబోతుంది. విశేషమేంటంటే, ఈ పాటను రౌడీ హీరో విజయ్ దేవరకొండ లాంచ్ చెయ్యబోతున్నట్టుగా కొంతసేపటి క్రితమే మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చింది.

Latest News
 
'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్ Fri, May 17, 2024, 07:46 PM
త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ Fri, May 17, 2024, 07:43 PM
TFDA కార్యక్రమంలో చిరు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ Fri, May 17, 2024, 07:40 PM
ఓపెన్ అయ్యిన 'టర్బో' అడ్వాన్స్ బుకింగ్స్ Fri, May 17, 2024, 07:35 PM
'సాలార్ 2' లో మలయాళ నటుడి కీలక పాత్ర Fri, May 17, 2024, 06:57 PM