లేటెస్ట్ : విశ్వక్ సేన్ కొత్త చిత్రం అధికారిక ప్రకటన ..!!

by సూర్య | Sun, Mar 19, 2023, 11:09 AM

యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ ఇప్పటివరకు హీరోగా వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్, పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన నటించిన కొత్త చిత్రం "దాస్ కా ధమ్కీ" ఈ నెల 22న విడుదల కాబోతుంది. అలానే మరొక చిత్రం గామి సెట్స్ పై ఉంది.


తాజాగా ఈ రోజు విశ్వక్ సేన్ 10వ చిత్రం యొక్క అధికారిక ప్రకటన జరిగింది. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఒక సినిమాలో విశ్వక్ హీరోగా నటించబోతున్నారు. SRT మూవీస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం. 7 గా తెరకెక్కబోతున్న ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ యొక్క షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది.

Latest News
 
'పొన్నియిన్ సెల్వన్-2' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Mar 29, 2023, 10:02 PM
వెంకటేశ్ 'సైంధవ్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Mar 29, 2023, 09:44 PM
'ధమ్కీ' 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Mar 29, 2023, 09:01 PM
ఫన్ రైడ్ గా సుధాకర్ 'నారాయణ అండ్ కో' టీజర్ Wed, Mar 29, 2023, 07:44 PM
మరో రెండు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ధనుష్ సర్/ వాతి Wed, Mar 29, 2023, 07:31 PM