OTT అరంగేట్రం చేసిన 'పాప్‌కార్న్'

by సూర్య | Sat, Mar 18, 2023, 07:54 PM

మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వంలో సాయి రోనక్ మరియు అవికా గోర్ నటించిన 'పాప్‌కార్న్' చిత్రం గత నెలలో థియేటర్లలో విడుదలైంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఆచార్య క్రియేషన్స్‌పై నిర్మాత మధుపల్లి భోగేంద్ర గుప్తా ఈ ఎంటర్‌టైనర్‌ ని నిర్మించారు.

Latest News
 
జయం రవి తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ఆస్కార్ విన్నింగ్ మ్యూసిషన్ Thu, Mar 23, 2023, 08:23 PM
'సర్' 31 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Thu, Mar 23, 2023, 08:20 PM
'వినరో భాగ్యము విష్ణు కథ' 32 రోజుల AP/TS కలెక్షన్స్ Thu, Mar 23, 2023, 08:15 PM
'కబ్జా' 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Thu, Mar 23, 2023, 08:11 PM
'ఓరి దేవుడా' శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఛానెల్ Thu, Mar 23, 2023, 08:09 PM