'సర్' 26వ రోజు AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, Mar 18, 2023, 07:28 PM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'వాతి' /'సర్' సినిమా ఫిబ్రవరి 17, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.20 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో మలయాళ నటి సంయుక్తా మీనన్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సాయి కుమార్, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్య దేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా "సర్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

'సర్' కలెక్షన్స్ :::::::
నైజాం : 7 L
సీడెడ్ : 3 L
UA : 4 L
ఈస్ట్ :  2 L
వెస్ట్ : 1 L
గుంటూరు : 1 L
కృష్ణ : 1 L
నెల్లూరు : 1 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.20 కోట్లు (0.40 కోట్ల గ్రాస్)

Latest News
 
'భైరవం' లో జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీలక పాత్ర Tue, Nov 05, 2024, 08:36 PM
'దేవకీ నందన వాసుదేవ' నుండి బంగారం సాంగ్ ప్రోమో అవుట్ Tue, Nov 05, 2024, 08:21 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'రోటీ కప్డా రొమాన్స్' ట్రైలర్ Tue, Nov 05, 2024, 08:15 PM
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Tue, Nov 05, 2024, 08:12 PM
OTT విడుదలకి సిద్దమవుతున్న ప్రముఖ మలయాళ చిత్రం Tue, Nov 05, 2024, 08:06 PM