స్లీవ్ లెస్ టాప్ లో అందాలు చూపిస్తున్న శ్రీలీల

by సూర్య | Sat, Mar 18, 2023, 04:04 PM

హీరోయిన్ శ్రీలీల అందాల జడిలో యువత తడిసి ముద్దవుతుంది. ఆమె అభిమానులు కన్నుల పండుగ చేసుకుంటున్నారు. శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ సెన్సేషన్ గా అవతరించింది శ్రీలీల. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఎనిమిది ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. మహేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి టాప్ హీరోలు ఈ లిస్ట్ లో ఉన్నారు. ధమాకా విజయం తర్వాత మేకర్స్ ఆమె వెనుకబడుతున్నారు. 


టాలీవుడ్ సెన్సేషన్ గా అవతరించింది శ్రీలీల. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఎనిమిది ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. మహేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి టాప్ హీరోలు ఈ లిస్ట్ లో ఉన్నారు. ధమాకా విజయం తర్వాత మేకర్స్ ఆమె వెనుకబడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ లో ఆఫర్స్ పట్టేసిన మరొక హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు. శ్రీలీల దెబ్బకు రష్మిక మందాన, పూజా హెగ్డే వంటి హీరోయిన్స్ షెడ్డుకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కృతి శెట్టి కెరీర్ ని శ్రీలీల దెబ్బతీశారన్న వాదన వినిపిస్తోంది. ఆమెకు దక్కాల్సిన ఆఫర్స్ అన్నీ... శ్రీలీల ఖాతాలోకి వెళుతున్నాయి. గత ఏడాది కృతి శెట్టికి వరుసగా మూడు ప్లాప్స్ పడ్డాయి. అది ఆమెకు మైనస్ అయ్యింది. 


 





Latest News
 
పిచ్చెక్కిస్తున్న మాళవికా మోహనన్ Sun, Dec 03, 2023, 08:52 AM
సంప్రదాయ దుస్తుల్లో లావణ్య త్రిపాఠి Sun, Dec 03, 2023, 08:48 AM
‘ఒలే ఒలే పాపాయి’ సాంగ్ ప్రోమో రిలీజ్ Sat, Dec 02, 2023, 03:53 PM
బెడ్ పై జాన్వీ కపూర్ హొయలు Sat, Dec 02, 2023, 03:52 PM
క్యాజువల్ లుక్‏లో భూమిక చావ్లా ! Sat, Dec 02, 2023, 03:49 PM