'బలగం' 13 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, Mar 18, 2023, 04:01 PM

హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకత్వంలో నటుడు ప్రియదర్శి కొత్త చిత్రం 'బలగం' తెరపైకి వచ్చి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్‌రామ్ కథానాయికగా నటిస్తుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 13.97 కోట్లు వసూళ్లు చేసింది.


వేణు, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.


'బలగం' కలెక్షన్స్ :::::
నైజాం - 8.79 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ + సీడెడ్ - 5.18 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 13.97 కోట్లు (6.38 కోట్ల షేర్)

Latest News
 
కాంతారా-2’ చిత్రబృందం ప్రయాణిస్తున్న పడవ బోల్తా Sun, Jun 15, 2025, 11:30 AM
‘ఫాదర్స్ డే’: నా దేవుడికి శుభాకాంక్షలు: అల్లు అర్జున్ Sun, Jun 15, 2025, 11:23 AM
పెళ్లి రూమర్.. స్పందించిన అనిరుధ్ Sat, Jun 14, 2025, 08:33 PM
'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్ Sat, Jun 14, 2025, 07:19 PM
'కుబేర' ట్రైలర్ విడుదల వాయిదా Sat, Jun 14, 2025, 07:15 PM