'వినరో భాగ్యము విష్ణు కథ' 25 రోజుల డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Sat, Mar 18, 2023, 03:55 PM

నంద కిషోర్ అబ్బురు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా ఫిబ్రవరి 18, 2023న మహా శివరాత్రి స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదలైన అన్ని చోట్ల మిక్స్ రివ్యూస్ ని అందుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 4.99 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో కిరణ్ సరసన కాశ్మీరా పరదేశి జంటగా నటించింది. మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విలేజ్ డ్రామాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.


'వినరో భాగ్యం విష్ణు కథ' కలెక్షన్స్ :::::::
1వ రోజు : 1.35 కోట్లు
2వ రోజు : 1.21 కోట్లు
3వ రోజు : 44 L  
4వ రోజు : 32 L
5వ రోజు : 25 L
6వ రోజు : 20 L
7వ రోజు : 21 L
8వ రోజు : 28 L
9వ రోజు : 24 L
10వ రోజు : 6 L
11వ రోజు : 8 L
12వ రోజు : 5 L
13వ రోజు : 7 L
14వ రోజు : 10 L
15వ రోజు : 8 L
16వ రోజు : 5 L
17వ రోజు : 7 L
18వ రోజు : 10 L
19వ రోజు : 6 L
20వ రోజు : 9 L
21వ రోజు : 11 L
22వ రోజు : 4 L
23వ రోజు : 6 L
24వ రోజు : 4 L
25వ రోజు : 6 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 4.99 కోట్లు (9.27 కోట్ల గ్రాస్)

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM