'సర్' 25వ రోజు AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, Mar 18, 2023, 03:49 PM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'వాతి' /'సర్' సినిమా ఫిబ్రవరి 17, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.22 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో మలయాళ నటి సంయుక్తా మీనన్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సాయి కుమార్, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్య దేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా "సర్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

'సర్' కలెక్షన్స్ :::::::
నైజాం : 8 L
సీడెడ్ : 3 L
UA : 4 L
ఈస్ట్ :  2 L
వెస్ట్ : 1 L
గుంటూరు : 1 L
కృష్ణ : 2 L
నెల్లూరు : 1 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.22 కోట్లు (0.40 కోట్ల గ్రాస్)

Latest News
 
షాకింగ్ టిఆర్పీని నమోదు చేసిన 'బలగం' Thu, Apr 18, 2024, 03:21 PM
ఓపెన్ అయ్యిన 'పారిజాత పర్వం' టికెట్ బుకింగ్స్ Thu, Apr 18, 2024, 03:19 PM
ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'టేనంట్' Thu, Apr 18, 2024, 03:14 PM
'పోటెల్' టీజర్ విడుదలకి టైమ్ ఖరారు Thu, Apr 18, 2024, 02:58 PM
కృష్ణమ్మ లోని 'థీమ్ అఫ్ వెంగెర్న్స్' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 18, 2024, 02:53 PM