'కబ్జా' డే వన్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, Mar 18, 2023, 03:41 PM

ఆర్ చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ నటించిన 'కబ్జా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన తొలిరోజు దాదాపు 1.45 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ పాన్ ఇండియా మూవీలో  శివ రాజ్‌కుమార్, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, శ్రియా శరణ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఎం కామరాజ్, కబీర్ దుహన్ సింగ్, బొమన్ ఇరానీ కనిపించనున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్‌ప్రైజెస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ కి రవి బస్రూర్ సంగీతం అందించారు.

Latest News
 
షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి సనన్ Wed, Jun 07, 2023, 02:05 PM
'బ్రో' మూవీ ఐటం సాంగ్ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ Wed, Jun 07, 2023, 02:02 PM
'బిచ్చగాడు 2' 16వ రోజు AP/TS కలెక్షన్స్ Wed, Jun 07, 2023, 02:01 PM
తల్లి కాబోతున్న ప్రముఖ నటి స్వరా భాస్కర్ Wed, Jun 07, 2023, 01:59 PM
ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ సినిమా Wed, Jun 07, 2023, 01:33 PM