రామ్ చరణ్ "ఆరెంజ్" సినిమా రీరిలీజ్.. ఎప్పుడంటే?

by సూర్య | Sat, Mar 18, 2023, 01:20 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జెనీలియా కలిసి నటించిన ఆరెంజ్ సినిమాను థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నారు. బొమ్మరిల్లు భాస్కర్‌ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా ఈ నెల 27న రీ రిలీజ్‌ చేయనున్నారు. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ లను జనసేన పార్టీ ఫండ్‌ కు ఇవ్వనున్నారు. ఈ సినిమాను అంజనా ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై నాగబాబు నిర్మించిన విషయం తెలిసిందే.

Latest News
 
రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా Tue, Jun 18, 2024, 02:20 PM
ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు: విజయ్ Tue, Jun 18, 2024, 02:01 PM
టాలీవుడ్ నాకు ప్రత్యేకం: పూజా హెగ్డే Tue, Jun 18, 2024, 12:25 PM
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM