సింపుల్ లుక్ లో హన్సికా

by సూర్య | Sat, Mar 18, 2023, 12:30 PM

బ్యూటీఫుల్ హీరోయిన్ హన్సికా మోత్వాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. తాజాగా తన వీకెండ్ కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.యంగ్ హీరోయిన్ హన్సిక మోత్వానీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మరీ ముఖ్యంగా యూత్ లో మయా క్రేజ్ దక్కించుకున్న ఈ యాపిల్ బ్యూటీ ఇండస్ట్రీలోనూ తనదైన ముద్ర వేసుకుంది. కొన్నేండ్ల పాటు టాలీవుడ్ నూ ఊపూపింది.


ఇక పెళ్లి తర్వాత హన్సికా మోత్వానీ తన భర్తతో కలిసి వేకేషన్స్, టూర్స్ కు వెళ్తూనే ఉంది. మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో  ఈ సందర్భంగా తమ వెకేషన్స్ కు సంబంధించిన ఫొటోలను అభిమానులతోనూ పంచుకుంటోంది. తాజాగా వీకెండ్ సందర్భంగా ఓ రిసార్ట్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. అకకడి నుంచి పలు ఫొటోలను పంచుకుంది. చేతికి ఆర్కిటిక్ పూలను చుట్టుకొని.. కాజువల్స్ లో సింపుల్ లుక్ ను సొంతం చేసుకుంది. బ్యూటీఫుల్ లోకేషన్స్ లో ఫొటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 



 


 


 

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM